Wednesday 30 November 2016

COMPUTER COURSE IN TELUGU

అందరికి నమస్కారం.. నా పేరు మోహన్. నీను ఈ బ్లాగ్ ద్వార కంప్యూటర్ కోర్స్ వీడియోస్, ట్యుటోరియల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ అందించ బోతున్నాను. కాబట్టి కంప్యూటర్ గురించి మరియు కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ బ్లాగర్ ఉపయోగపడుతుంది. మరిన్ని కంప్యూటర్ వీడియోస్ కోసం మా youtube ఛానల్ ని విసిట్ చేయగలరు. ధన్యవాదాలు. మరింత సమాచారం తో మళ్ళీ మీ ముందు వుంటాను. 
ఛానల్ విసిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.youtube.com/channel/UCxocjKIYgC7bDdAFrNm0f1

No comments:

Post a Comment

MS Access Tutorial in Telugu | Learn Microsoft Access Database Management Step by Step

 Welcome to our MS Access Tutorial in Telugu! In this step-by-step video series, you'll learn how to effectively manage Microsoft Access...